DRDO Scholarship for girls 2020 Defence Research and Development Organisation offers up to Rs 186000 Scholarship apply before September 30 | అమ్మాయిలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO స్కాలర్షిప్స్ ఇస్తోంది. రూ.1,86,000 వరకు స్కాలర్షిప్స్ పొందొచ్చు. దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ముగియనుంది.