DRDO Scholarship: అమ్మాయిలకు రూ.1,86,000 స్కాలర్‌షిప్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

DRDO Scholarship for Girls | అమ్మాయిలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO స్కాలర్‌షిప్స్ ఇస్తోంది. రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్స్ పొందొచ్చు. దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ముగియనుంది.