DRDO Scholarship: ప్రతీ ఏడాది రూ.1,86,000 స్కాలర్‌షిప్... అప్లై చేయడానికి 2 రోజులే గడువు

DRDO Scholarship for Girls 2020 | ప్రతిభ ఉన్నా ఆర్థిక సమస్యల వల్ల ఉన్నత చదువులు చదవలేకపోతున్న అమ్మాయిలకు శుభవార్త. డీఆర్‌డీఓ ఏడాదికి రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.