5. ఇక మొత్తం 185 ఖాళీలు ఉండగా అందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 41, మెకానికల్ ఇంజనీరింగ్- 43, కంప్యూటర్ సైన్స్- 32, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 12, మెటల్లార్జీ- 10, ఫిజిక్స్- 8, కెమిస్ట్రీ- 7, కెమికల్ ఇంజనీరింగ్- 6, ఏరోనాటికల్ ఇంజనీరింగ్- 9, సివిల్ ఇంజనీరింగ్- 3, మ్యాథమెటిక్స్- 4, సైకాలజీ- 10 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)