4. మొత్తం 116 పోస్టులు ఉండగా అందులో కార్పెంటర్- 2, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 23, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్)- 5, ఎలక్ట్రీషియన్- 20, ఎలక్ట్రానిక్స్- 2, ఫిట్టర్- 33, మెషినిస్ట్- 11, మెకానిక్ (మోటార్ వెహికిల్)- 5, పెయింటర్- 2, ప్లంబర్- 2, టర్నర్- 5, వెల్డర్- 6 పోస్టులున్నాయి. (Source: DRDO Notification)