2. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI, మెషీన్ లెర్నింగ్-ML టాపిక్స్‌ని ఒకే కోర్సుగా అందిస్తోంది. AI, ML కోర్సుల్లో ప్రాబబిలిటీ థియరీ, ప్యాటర్న్ రికగ్నిషన్, బిగ్ డేటా అనలిటిక్స్, కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ, డీప్ లెర్నింగ్ లాంటి డొమైన్స్‌లో ఫండమెంటల్తో పాటు అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)