ఎలా అప్లై చేయాలంటే.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి బయోడేటాతో పాటు విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను జులై 31లోగా drlteztc@gmail.com మెయిల్ పంపించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)