5. మొత్తం 21 ఖాళీలు ఉండగా అందులో జేఆర్ఎఫ్ మెటల్లర్జీ లేదా మెటీరియల్ సైన్స్- 13, జేఆర్ఎఫ్ ఫిజిక్స్- 1, జేఆర్ఎఫ్ కెమిస్ట్రీ- 1, జేఆర్ఎఫ్ మెకానికల్- 3, రీసెర్చ్ అసోసియేట్ మెటల్లర్జీ లేదా మెటీరియల్ సైన్స్- 1, రీసెర్చ్ అసోసియేట్ ఫిజిక్స్- 1, రీసెర్చ్ అసోసియేట్ కెమిస్ట్రీ- 1 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. విద్యార్హతల వివరాలు చూస్తే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్ డివిజన్లో పాస్ కావాలి. జేఆర్ఎఫ్ పోస్టుకు బీటెక్ లేదీ బీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు. అయితే ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేనాటికి కోర్సు పాస్ కావాలి. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు మూడేళ్ల అనుభవం తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)