BRAOU Admissions: డిస్టెన్స్ డిగ్రీ చేయాలనుకుంటున్నారా? దరఖాస్తుకు 2 రోజులే గడువు

BRAOU Eligibility Test 2020 | డిస్టెన్స్‌లో డిగ్రీ చేయాలనుకునేవారి నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ-BRAOU దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తు చేయడానికి 2 రోజులే గడువుంది.