Doordarshan Jobs: విజయవాడలోని దూరదర్శన్ కేంద్రంలో జాబ్స్... మార్చి 13 లాస్ట్ డేట్

Doordarshan Saptagiri Vijayawada Recruitment 2020 | జర్నలిజంలో అనుభవం ఉన్నవారికి శుభవార్త. విజయవాడలోని దూరదర్శన్ సప్తగిరి రీజనల్ న్యూస్ యూనిట్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువుంది.