Jobs in Telangana: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

Jobs in Telangana: కరోనా మహమ్మారి వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న నేసథ్యంలో ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఎక్కువగా ఉంది. దీనిలో భాగంగానే మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆసుపత్రిలో వైద్య నిపుణుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.