జూనియర్ మేనేజర్ కు దరఖాస్తు చేసేవారు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, కంట్రోల్ మాన్యుఫాక్చర్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులుగా పేర్కొన్నానగా ఈ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)