Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లో పోస్ట్ ఆఫీస్ జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

Andhra Pradesh Post office jobs | పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఆంధ్రప్రదేశ్‌లో పలు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఇండియా పోస్ట్ (India Post) దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో 3 రోజులే గడువు ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.