2. అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ మెటీరియల్, డివైజెస్ విభాగాల్లో పరిశోధన చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్‌లో ఫెలోషిప్ చేయొచ్చు. 13 ఫెలోషిప్స్ని డీఆర్డీఓ అందిస్తుంది. 5 ఫెలోషిప్స్కి సొంతగా ఖర్చు పెట్టుకోవాలి. ఇవి తాత్కాలికంగా భర్తీ చేస్తున్న పోస్టులే. (ప్రతీకాత్మక చిత్రం)