మేనేజింగ్ డైరెక్టర్, A.P. స్టేట్, కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్టీఆర్ సహకార భవన్, D నం. 27-29-28, గవర్నర్‌పేట, విజయవాడ-520002. ఎ.పి చిరునామాకు దరఖాస్తులు పంపించాలి. దరఖాస్తు ఫారమ్ లను https://apcob.org/wp-content/uploads/2022/11/Application-format-for-PDs.pdf ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 17, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://apcob.org/ వెబ్ సైట్ ను సందర్శించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)