IT Jobs: ఈ 10 స్కిల్స్ ఉన్నాయా? గూగుల్, మైక్రోసాఫ్ట్‌లో జాబ్స్

IT Jobs | గూగుల్‌లో జాబ్ కోరుకుంటున్నారా? మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కావాలా? అయితే ఈ కంపెనీలు ఎలాంటి స్కిల్స్ ఉన్నవారి కోసం వెతుకుతున్నాయో ముందు తెలుసుకోవాలి. ఈ 10 స్కిల్స్ ఉన్నవారిని గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలు కోరుకుంటున్నాయి.