దీంతో అన్ని వివరాలను సేకరించిన హ్యాకర్స్ ఆమెను మోసం చేశాడు. అభ్యర్థులు ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమెజాన్ వంటి బ్రాండ్ కంపెనీ వృత్తిపరమైన పద్ధతిలో వ్యక్తిగత సందేశాన్ని ఎప్పటికీ పంపదు. కాబట్టి ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటే మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)