Jobs: కరోనా ఎఫెక్ట్‌తో మీ జాబ్ రిస్క్‌లో పడిందా? ఈ స్కిల్స్ పెంచుకుంటే ఫుల్ డిమాండ్.. తెలుసుకోండి

Jobs in Demand | కరోనా వైరస్ సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోతామన్న భయం ఉందా? అయితే కరోనా కష్టకాలంలో కూడా డిమాండ్ ఉన్న ఉద్యోగాల గురించి తెలుసుకోండి. అవకాశముంటే ఆ స్కిల్స్ నేర్చుకోండి.