హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

IT Jobs For Freshers: డిసెంబర్ నాటికి లక్ష ఐటీ ఉద్యోగాలు.. ఫ్రెషర్లకు ఆఫర్లే ఆఫర్లు..

IT Jobs For Freshers: డిసెంబర్ నాటికి లక్ష ఐటీ ఉద్యోగాలు.. ఫ్రెషర్లకు ఆఫర్లే ఆఫర్లు..

ఈ ఏడాది ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. కెరీర్ ఔట్లుక్ నివేదిక ప్రకారం.. భారతదేశంలోని కంపెనీలు జనవరి-జూన్ కంటే జూలై-డిసెంబర్ సగంలో 12 శాతం ఎక్కువ రిక్రూట్‌మెంట్‌లు చేయబోతున్నాయి.

Top Stories