Home » photogallery » jobs »

COAL INDIA RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS SOON FOR 1050 MANAGEMENT TRAINEE POSTS IN COAL INDIA KNOW HOW TO APPLY SS

Coal India Recruitment 2022: కోల్ ఇండియాలో 1050 జాబ్స్... నెలకు రూ.50,000 వేతనం

Coal India Recruitment 2022 | బీఈ, బీటెక్, బీఎస్‌సీ లాంటి కోర్సులు పాసైనవారికి గుడ్ న్యూస్. కోల్ ఇండియాలో (Coal India) నెలకు రూ.50,000 వేతనం 1050 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.