Home » photogallery » jobs »

COAL INDIA RECRUITMENT 2021 EASTERN COALFIELDS LIMITED INVITES APPLICATIONS FOR 1086 POSTS APPLY BEFORE JUNE 15 SS

Coal India Recruitment 2021: కోల్ ఇండియాలో 1086 జాబ్స్... రేపే చివరి తేదీ

Coal India Recruitment 2021 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన సబ్సిడరీ సంస్థ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-ECL మొత్తం 1086 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.