Home » photogallery » jobs »

CM KCR GOVERNMENT PLANS CANCEL INTERVIEWS FOR TSPSC GROUP 1 AND GROUP 2 JOBS NS

TSPSC Group-1, Group-2 Jobs: గ్రూప్-1, గ్రూప్2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు.. కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం?

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో సంచల నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగ(Jobs) నియామకాల్లో పారదర్శకతే లక్ష్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేయడానికి సిద్ధమైంది.