Home » photogallery » jobs »

CISF CONSTABLE RECRUITMENT 2022 ALERT FOR INTER PASSED CANDIDATES APPLICATION PROCESS ENDS SOON FOR 1149 CONSTABLE POSTS IN CENTRAL INDUSTRIAL SECURITY FORCE KNOW HOW TO APPLY SS

Constable Jobs 2022: ఇంటర్ అర్హతతో 1149 కానిస్టేబుల్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

CISF Constable Recruitment 2022 | ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకు అలర్ట్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువు ఉంది. దరఖాస్తు విధానం తెలుసుకోండి.