CISCE 12వ తరగతి ఫలితాలు వచ్చేది అప్పుడే.. CBSE మార్కులపైనా కీలక అప్‌డేట్..

కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే పలు బోర్డులు ఫలితాలను వెల్లడించాలి. మరికొన్ని బోర్డుల ఫలితాలు రావాల్సి ఉంది. 12వ తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న CISCE విద్యార్థులకు శుభవార్త. పరీక్షా ఫలితాలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది.