7. గతేడాది స్పెషల్ క్రైటీరియన్ పద్ధతిలో ఫలితాలను ప్రకటించింది సీఐఎస్సీఈ. ఫలితాల కోసం మూడు పారామీటర్లను పరిగణలోకి తీసుకుంది. బోర్డ్ ఎగ్జామ్‌లో బెస్ట్ మూడు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు, సబ్జెక్ట్ ప్రాజెక్ట్, ప్రాక్టికల్ వర్క్‌ను పరిగణలోకి తీసుకుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)