Metro Jobs: రూ.80,000 నుంచి వేతనంతో చెన్నై మెట్రోలో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Metro Jobs | చెన్నై మెట్రో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువు ఉంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.