2. కంటైన్ మెంట్ జోన్లలో నివసిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు హాజరు కావడానికి అనుమతించబడరు. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. విడుదలైన మార్గదర్శకాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాటించాల్సిన నియమ నిబంధనలకు పొందుపరిచింది. (ప్రతీకాత్మక చిత్రం)