హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Jobs CSB: డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సిల్క్ బోర్డులో 142 పోస్టులకు నోటిఫికేషన్ జారీ..

Jobs CSB: డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. సిల్క్ బోర్డులో 142 పోస్టులకు నోటిఫికేషన్ జారీ..

Jobs CSB: బెంగళూరులోని సెంట్రల్‌‌ సిల్క్‌‌ బోర్డ్‌‌(సీఎస్‌‌బీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 142 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో స్టెనోగ్రాఫర్, జూనియర్ ఇంజినీర్ తో పాటు.. తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

Top Stories