ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనో) పోస్టుకు పే లెవెల్ 5 ప్రకారం నెలకు రూ. 29,200 నుండి రూ. 92,300 వరకు జీతం పొందుతారు. మరోవైపు.. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుకు ఎంపికైతే.. లెవల్ 4 ప్రకారం రూ. 25,500 నుండి రూ. 81,100 వరకు జీతం పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)