Home » photogallery » jobs »

CENTRAL RAILWAY RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR 2422 VACANCIES HERE APPLICATION LINK NS

Railway Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో టెన్త్ అర్హతతో 2వేలకు పైగా జాబ్స్.. ఈ లింక్ తో అప్లై చేయండి

సెంట్రల్ రైల్వే (Central Railway) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కింది లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.