ఇటీవల రైల్వే ఉద్యోగాల (Railway Jobs) భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సెంట్రల్ రైల్వే (Central Railway) భారీగా అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2422 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)