2. సెంట్రల్ రైల్వే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌తో పాటు పలు ఖాళీలను భర్తీ చేసేందుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం 17 ఖాళీలను ప్రకటించింది. అందులో ఫిజీషియన్ పోస్టులు 4, అనస్తీటిస్ట్ పోస్టులు 4, చెస్ట్ ఫిజీషియన్ పోస్టులు 2, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 7 ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)