ప్రముఖ జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరోతగరతిలో ప్రవేశాలకు నిర్వహించే Jawahar Navodaya Selection Test - 2021 నూతన తేదీని ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ పరీక్షను దేశవ్యాప్తంగా ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
వాస్తవానికి ఈ పరీక్ష షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10న జరగాల్సి ఉండగా.. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
తాజాగా కేసులు తగ్గుముఖం పట్టడంతో అధికారులు తాజాగా కొత్త తేదీని ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
కరోనా నిబంధనల ప్రకారం ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షకు ఇప్పటివరకు 24,17,009 మంది దరఖాస్తు చేసుకున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
11,182 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ పరీక్ష ద్వారా మొత్తం 47,320 సీట్లకు విద్యార్థులకు ఎంపిక చేయనున్నారు. (ఫొటో: ట్విట్టర్)