Education: ఆ విద్యార్థులందరికీ ఉచితంగా టాబ్లెట్స్, టెక్ట్స్ బుక్స్.. కేంద్రం ప్రకటన

Navodaya Vidya Samithi: నవోదయ విద్యా సమితి స్కూళ్లలో చదివే విద్యార్థులకు కేంద్రం శుభవార్త తెలిపింది. గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నేతృత్వంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి.