Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారి పెన్షన్ పెంచుతూ నిర్ణయం.. వివరాలివే..

Pensions:: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కుటుంబాలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ (కుటుంబ పింఛన్) పెంచాలని సర్కారు నిర్ణయించింది. దీంతో చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది.