4. అయితే స్వయం ప్రతిపత్తి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం దీన్ని వర్తింపజేయలేదు. దీంతో వారి నుంచి విజ్ఞప్తులు రావడంతో వారికి కూడా డీఏ పెంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ తాజాగా ఆఫీస్ మెమోరాండం (OM) కూడా జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)