2. మూడు ఇన్స్టాల్మెంట్ల డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ 2021 జూలై 1 నుంచి అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తెలిపిందని, బేసిక్ వేతనంపై, పెన్షన్‌పై ప్రస్తుతం ఉన్న 17 శాతం డీఏ, డీఆర్‌కు అదనంగా 11 శాతం లభిస్తుందని, 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు ఉన్న బకాయిలు చెల్లించరని భారత ప్రభుత్వానికి చెందిన ప్రిన్సిపల్ స్పోక్స్‌పర్సన్ జైదీప్ భట్నాగర్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)