3. బోర్డ్ ఎగ్జామ్స్‌పై సీబీఎస్ఈ క్లారిటీ ఇచ్చింది. బోర్డ్ ఎగ్జామ్స్ పెన్, పేపర్ పద్ధతిలోనే ఉంటుందని, ఆన్లైన్లో కాదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. బోర్డు ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించినా రాతపరీక్షే ఉంటుందని, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తామని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)