Home » photogallery » jobs »

CENTRAL BANK OF INDIA RECRUITMENT 2021 APPLICATION PROCESS ENDS ON DECEMBER 17 FOR 115 SPECIALIST OFFICER POSTS SS

Bank Jobs: రూ.1,00,000 వరకు వేతనంతో 115 బ్యాంక్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Central Bank of India Recruitment 2021 | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) మొత్తం 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లికేషన్ ప్రాసెస్ మరో 2 రోజుల్లో ముగియనుంది. ఖాళీలు, విద్యార్హతల వివరాలు తెలుసుకోండి.