Home » photogallery » jobs »

CDAC RECRUITMENT 2021 APPLICATIONS INVITING FOR 261 JOB VACANCIES TODAY DEC 22 IS LAST DATE FOR APPLICATIONS NS

C-DAC Recruitment 2021: C-DACలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC), నోయిడా నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజు ఆఖరి తేదీ.