CDAC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. హైదరాబాద్ లోని ఆ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. అప్లికేషన్లకు ఈ రోజే లాస్ట్ డేట్

హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటీంగ్(C-DAC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్.