CCL Recruitment 2021: సెంట్రల్​ కోల్​ఫీల్డ్​ లిమిటెడ్​లో 539 అప్రెంటీస్​ ఖాళీలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి

సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (CCL​) 539 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.