Home » photogallery » jobs » CBSE TO CONDUCT OPTIONAL EXAM FOR CLASS 12 STUDENTS BETWEEN AUGUST 15 AND SEPTEMBER 15 SS

CBSE Class 12 Exams: విద్యార్థులకు అలర్ట్.... ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ఆప్షనల్ ఎగ్జామ్

CBSE Class 12 Exams | సీబీఎస్ఈ క్లాస్ 12 విద్యార్థులకు అలర్ట్. సీబీఎస్ఈ ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ఆప్షనల్ ఎగ్జామ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ. పూర్తి వివరాలు తెలుసుకోండి.