అలాంటి వారు వారి కుటుంబ సభ్యులకు కానీ, విద్యార్థికి కానీ కరోనా వచ్చినట్లుగా రిపోర్ట్ చూపిస్తే స్కూల్ అధికారులు జూన్ 11లోపు వారికి పరీక్ష నిర్వహిస్తారని పేర్కొంది. మొత్తానికి కరోనా కేసులు నేపథ్యంలో CBSE పరీక్షలు వాయిదా పడే అవకాశం పెద్దగా లేనట్టే కనిపిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం )