CBSE Class 12 Result 2021: ఆ విద్యార్థుల ఫలితాలను విడుదల చేయని సీబీఎస్ఈ.. ఎందుకంటే..

సీబీఎస్ఈ బోర్డు ఈ రోజు 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో 60 మంది విద్యార్థుల ఫలితాలను మాత్రం బోర్డు విడుదల చేయలేదు.