CBSE Exams: ఆ విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన
CBSE Exams: ఆ విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన
CBSE Exams: ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు, మళ్లీ పరీక్షలు రాసేందుకు సిద్ధమైన 12వ తరగతి విద్యార్థులకు ఆగస్టులో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని కేంద్రమంత్రి రమేశ్ పోక్రియాల్ తెలిపారు.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల రద్దు కారణంగా ఎవాల్యూయేషన్ పద్ధతిలో ఫలితాలను ప్రకటించేందుకు బోర్డు సిద్ధమవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అయితే ఈ రకమైన పద్ధతి ద్వారా వచ్చే ఫలితాల పట్ల సంతోషంగా లేని విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమని కేంద్రం గతంలో ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
తాజాగా ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ మరోసారి స్పందించారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు, మళ్లీ పరీక్షలు రాసేందుకు సిద్ధమైన 12వ తరగతి విద్యార్థులకు ఆగస్టులో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇందుకు సంబంధించి తాము ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే జులై 31 నాటికి సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను ప్రకటిస్తామని బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
కరోనా కారణంగా జూన్ 1న దేశంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది కేంద్రం. ఫలితాల ప్రకటన కోసం ఓ కమిటీని నియమించింది.(ప్రతీకాత్మక చిత్రం)