CBSE Class 12 Results: కాసేపట్లో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి

CBSE 12th class Results: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.