CBSE class 12 board exam 2021: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు?.. అధికారులు ఏమంటున్నారంటే..

సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు కూడా రద్దు అవుతాయని లేదా వాయిదా పడతాయన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారుల స్పందన ఇలా ఉంది.