Home » photogallery » jobs » CBSE CLASS 10TH RESULTS NOT RELEASING BY JUNE 10 AS CBSE ALLOWED SCHOOLS TO SUBMIT MARKS BY JUNE 30 SK

CBSE Results: పదో తరగతి ఫలితాలపై సీబీఎస్ఈ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఎప్పుడంటే..

సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. ఈసారి ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి. స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల మార్కులను బోర్డుకు సమర్పించే గడువును సీబీఎస్‌ఈ పొడిగించింది. ఈ నేపథ్యంలో జూన్‌లో కూడా ఫలితాలు విడుదలయ్యే అవకాశం లేదు.