దేశంలో కరోనా సెకండ్ వేవ్ భీకరంగా ఉంది. రోజుకు లక్షకు పైగా కొత్త కేసులతో పాటు వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. అయితే కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఈసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండదని ప్రకటించింది. అయితే సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులతో పాటు రాజకీయ పార్టీలు కోరాయి. (ప్రతీకాత్మక చిత్రం )